Flash: షూటింగ్ లో స్టార్ హీరోకు తీవ్ర గాయాలు..ఆసుపత్రికి తరలింపు

-

సినిమా షూటింగ్ అనేది చాలా కష్టమైన పని. మరీ ముఖ్యంగా ఫైటింగ్ సీన్లలో హీరోలు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి ఫైటింగ్ సీన్లలో హీరోలు గాయపడడం నెలల పాటు షూటింగ్ ఆగిపోవడం జరుగుతుంటాయి. ఇక తాజాగా తమిళ కథానాయకుడు విశాల్​ మరోసారి షూటింగ్​లో తీవ్రంగా గాయపడ్డారు. ‘లాఠీ’ సినిమా క్లైమాక్స్​ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించింది చిత్రబృందం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మొహమ్మద్’ పేరు నచ్చక.. గొంతు నులిమి చంపేశాడు!

Alltimereport : 'మొహమ్మద్' అనే పేరు నచ్చకపోవడంతో ఉబెర్ డ్రైవర్‌(Uber Driver)పై...

హిస్టరీలో ఫస్ట్ టైమ్.. రష్యా భారీ డిఫెన్స్ బడ్జెట్ ఆమోదం

Alltimereport : ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...