Actress Shobana | టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం.. మళ్లీ ఆమెనే పనిమనిషిగా పెట్టుకున్న నటి!

-

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన(Actress Shobana) ప్రస్తుతం చెన్నైలోని శ్రీమాన్ శ్రీవాత్సవ రోడ్‌‌లోని ఇండిపెండెంట్ హౌజ్‌లో నివాసముంటోంది. అయితే వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు ఓ పని మనిషిని పెట్టగా.. ఆమె ఇంట్లో రూ. 41 వేలు చోరీ చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. పని మనిషి దోషిగా గుర్తించబడింది.

- Advertisement -

అయితే ఆ తర్వాత శోభన(Actress Shobana) ఆ కంప్లయింట్‌ను వెనక్కి తీసుకుని.. ఆ వర్కర్‌కు మళ్లీ అవకాశమిస్తూ పనిలో చేర్చుకుంది. కాగా సదరు పని మనిషి ఈ దొంగిలించిన డబ్బులను డ్రైవర్ సహాయంతో కూతురి ఎకౌంట్‌కు పంపేదని తెలిసింది. ఇక ఈ డబ్బులను ప్రతీ నెల శాలరీలో కట్ చేసుకుంటానని… వెంటనే స్పందించిన పోలీసులకు థాంక్స్ చెప్పింది.

Read Also: ఇది మెగాస్టార్ చిరంజీవి రేంజ్.. టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...