రాత్రి జరిగింది చెబితే మీ పరువుపోతుంది టాప్ హీరోయిన్

రాత్రి జరిగింది చెబితే మీ పరువుపోతుంది టాప్ హీరోయిన్

0
101

అవకాశాలు అవరోధాలు ఆరోపణలు విమర్శలు ఇలా అనేక ఆటుపోట్లు సినిమా ఇండస్ట్రీలో వస్తాయి.. చిన్న అవకాశం కోసం వచ్చి, చిన్న పాత్రతో పెద్దపెద్ద హీరోయిన్లు అయిన వారు ఉన్నారు.. డాక్టర్ అవుదాము అని వచ్చి యాక్టర్ అయిన వారు ఉన్నారు.కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ పొందిన ప్రియా ప్రకాష్ వారియర్ అయితే సినిమా అంతా ఎలా ఉన్నా, ఆ కన్నుగీటే సీన్ యావత్ భారత్ ని కొన్ని యూరప్ కంట్రీస్ ని షేక్ చేసింది. ఈ బ్యూటీ కన్నుగీటితే సోషల్ మీడియాలో మీమ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే మలయాళంలో ‘ఒరు అడార్ లవ్’, తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఆమె నటించిన తొలి సినిమా ఇది. కాని ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. కాని ఆమె మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ది మెయిన్ రోల్ కాదని, ఆమె కన్నుగీటిన వీడియో సంచలనం కావడం కారణంగా నిర్మాతలు బలవంతపెట్టి మరీ స్క్రిప్ట్ మార్పించారని తెలిపాడు దర్శకులు ఒమర్ లులు. ఇక ఇదే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మేము అనుకున్న లీడ్ వారిని మార్చేశారు అని న్యూరిన్ షరీఫ్ కూడా తనకు రావాల్సిన క్రెడిట్ రాకుండా ఈ కన్నుగీటు సీన్ చేశారు అని వాపోయింది. ఇక వరుసగా విమర్శలు వస్తున్న సందర్బంగా ప్రియా ప్రకాష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఆ రాత్రి జరిగింది బయటకు చెబితే మీ పరువులు పోతాయి అని చెప్పింది.
తాను కర్మ’ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం ప్రియా చెప్పింది. సో అప్పుడు ఏం జరిగింది స్టోరీ డిస్కషన్ విషయంలో ఆ రాత్రి అందరి మధ్య తీవ్రంగా చర్చలు జరిగి ఇలా మార్పు జరిగింది అని సినిమా యూనిట్ లో కొందరు చెబుతున్నారు.