ప్రభాస్ పై వర్మ షాకింగ్ ట్వీట్..!!

ప్రభాస్ పై వర్మ షాకింగ్ ట్వీట్..!!

0
56
Ram Gopal Varma, Prabhas @ Loafer Movie Audio Launch Stills

సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత పెద్దగా వార్తల్లో నిలువలేదు.. ఆ సినిమా ఆంధ్ర లో రిలీజ్ చేశామని చెప్పి మే 1 న డేట్ ఫిక్స్ చేసినా ఆ సినిమా అక్కడ అంతటా రిలీజ్ అవలేదు.. దాంతో సైలెంట్ అయిపోయిన వర్మ ప్రస్తుతం చేసిన ఓ ట్వీట్ ట్రేండింగ్ మారుస్తుంది..

ఇక అప్పుడపుడు పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని కూడా తనదైన శైలిలో చాటుకునే వర్మ, కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రభాస్ సాహొ పోస్టర్ పై ఓక షాకింగ్ పోస్ట్ చేసి అయన ఫ్యాన్స్ అందరిని ఆశ్చర్యంలో పడేసాడు. మాస్ కా బాప్, క్రేజ్ కి పెట్టింది పేరు, బాక్సాఫీస్ రికార్డుల రారాజు, డార్లింగ్ ఆఫ్ డార్లింగ్స్ రేపు ఆగష్టు 15న సాహో విడుదల తరువాత దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులన్నిటినీ తన పవర్ మరియు స్టామినాతో తుడిచిపెట్టేస్తాడు, మరణం మాస్ మరణం అంటూ పేట సినిమాలోని పాటను తన పోస్ట్ చివరిలో పెట్టి ట్విట్టర్ లో ప్రభాస్ పై ఒక పోస్ట్ చేసారు వర్మ.