జగన్ ఓడిపోయాక మీడియాతో ఏం చెప్తారో తెలుసా

జగన్ ఓడిపోయాక మీడియాతో ఏం చెప్తారో తెలుసా

0
48

ఈసారి వైసీపీ గెలుస్తుంది అని పక్కాగా తామే విజయం పొందుతాం అని చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే జగన్ మాత్రం మేమే గెలుస్తాం మాకే మెజార్టీ వస్తుంది అని ఒక్కసారి మాత్రమే చెప్పారు. ఇక గెలవలేని వారు సైతం రోజుకి పదిసార్లు ప్రజల్లో కేడర్ లో స్ధైర్యం నింపేందుకు తాము గెలుస్తాం అని చెబుతారు.. కాని జగన్ మాత్రం వైసీపీ నేతలతోనే ఆమాటలు చెప్పిస్తున్నారు అనేది తెలుస్తోంది.. దీనికి కారణం కూడా చెబుతున్నారు తెలుగుదేశం నేతలు..

ఎందుకు అంటే గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సెకండ్ లో ఉంటుంది ముందు మేమే ఉంటాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని చెప్పారు జగన్ , కాని అనూహ్యంగా తెలుగుదేశం విజయం సాధించింది… తర్వా త జగన్ మీడియాతో కూడా ఎలా మాట్లాడారో అందరూ చూశారు.. ఇక ఇప్పుడు కూడా వైసీపీకి ఇలాంటి పరిస్దితి వస్తుంది అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. ఇప్పుడు కూడా గెలిచే పరిస్దితి లేదు అని అంటున్నారు తెలుగుదేశం నేతలు.. అంతేకాదు ఈసారి తెలుగుదేశం నేతలు కూడా ఇదే చెబుతున్నారు.. చంద్రబాబు సంక్షేమ పథకాలు గెలుపు వైపు నడిపిస్తున్నాయి అని చెబుతున్నారు ..అందుకే ఈసారి గెలుపు మాదే అని చెబుతున్నారు.. బాబు గారి పాలన అలాగే తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు ఈసారి విజయం అందిస్తాయి అని చెబుతున్నారు,అయితే జగన్ ఓటమి తర్వాత ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసుకుంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా తమను ప్రజలు నమ్మలేదు అని నవరత్నాలు ప్రజలకు దగ్గర అవ్వలేదు మరింత కష్టపడి ఐదేళ్లు ప్రతిపక్షపాత్ర పోషిస్తా , అలాగే ప్రతీసారి అసెంబ్లీకి వెళతా అని జగన్ చెబుతారట, ఇది టీడీపీ నేతల కామెంట్.