విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తో….

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తో....

0
146

గీత గోవిందం,నోటా సినిమాల తరువాత విజయ్ దేవరకొండ ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. డైరెక్టర్ మారుతితో నెక్స్ట్ సినిమా చేస్తున్నారట! మారుతి సినిమా అంటే ప్రేక్షకులను పూర్తిగా నవ్వించడమే ప్రధానాంశం. ఇక ఆయన సినిమాలో విజయ్ తన స్టైల్ లో కామెడీ పండిస్తే చూడాలని సోషల్ మీడియాలో అభిమానులు వరస కామెంట్లతో ఈ వార్తని బాగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా అధికారకంగా ప్రకటన జరగకపోయినా వీరిద్దరి సినిమా కన్ఫామ్ అయిపోయినట్టు ఇండస్ట్రీలో టాక్.