తెలంగాణలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన నేపధ్యములో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. బండ్ల గణేష్ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు..తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి గణేష్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం దాదాపు ఖరారు అయిపొయింది.ఓ నియోజకవర్గం నుండి కూడ ఆయన పోటీ చేసేందుకు దాదాపు లైన్ క్లియర్ చేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ లోకి టాలీవుడ్ అగ్ర నిర్మాత..?
కాంగ్రెస్ లోకి టాలీవుడ్ అగ్ర నిర్మాత..?