Sonia Gandhi | సోనియా గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని కర్నాటక ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ర్యాలీలో సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగానే సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ ఎజెండా అని, అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -
Read Also: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...