Rahul Gandhi |ఉగ్రవాదిని చూశా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

-

భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన రాహుల్.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ సదస్సులో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకున్నదని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యంగ వ్యవస్థలపైనా దాడి జరుగుతోందని అన్నారు.

- Advertisement -

భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో భాగంగా తాను జమ్మూ కశ్మీర్ పర్యటిస్తున్న సమయంలో తాను ఉగ్రవాదులను చూశానని.. వారు కూడా తన వైపు చూశారని అన్నారు. కానీ నన్ను ఏమీ చేయలేదని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉన్నందున భారత్‌కు వెళ్లే జంటలను బయటకు తీసుకెళ్లాలని భద్రతా సంస్థలు ఇప్పటికే సూచించాయని ఆయన అన్నారు. ఇంత జరిగినా తన ప్రయాణాన్ని ఆపలేదని చెప్పుకొచ్చారు.

Read Also: ‘కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేదని ఎలా ప్రచారం చేస్తారు’

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Graduate MLC | తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate MLC) ఉపఎన్నికకు ఎన్నికల...