Rahul Gandhi |అనుమతిస్తే లోపల.. లేదంటే.. బయట

-

విదేశాల్లో దేశ వ్యతిరేక ప్రసంగం చేసాడని వస్తున్న ఆరోపణలపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పదించారు. తాను దేశానికి ఎలాంటి వ్యతిరేకంగా ప్రసంగం చేయలేదని ఖండించారు రాహుల్. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని లండన్ లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై అధికార పార్టీ బీజేపీ క్షమాపణను చెప్పాలని ఉభయ సభల్లో పట్టుబట్టారు.

- Advertisement -

ఈ విషయంపై సభలో మాట్లాడేందుకు నాకు అనుమతి ఇస్తే మాట్లాడుతా లేదంటే.. బయట మాట్లాడుతూ అంటూ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ కు వెళ్తుండగా మీడియా కు పై విధంగా రాహుల్ సమాధానమిచ్చారు.

Read Also: నేను రాలేను.. ఆ తర్వాతే వస్తాను

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...