Yogi Adityanath |యూపీ సీఎం యోగిని చంపేస్తామని వార్నింగ్ కాల్

-

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ను హత్య చేస్తామంటూ ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్‌ 112కు ఫోన్ చేసి సీఎం యోగిని త్వరలోనే చంపేస్తామని బెదిరించాడు.అనంతరం యూపీ పోలీస్ సోషల్ మీడియా దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని రిహాన్ గా గుర్తించారు. నిందితుడి పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. సోమవారం యూపీలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మాఫియాను నిర్మూలించామని.. శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ నేపథ్యంలో యోగి(Yogi Adityanath)కి బెదిరింపు కాల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ(PM Modi) కేరళ పర్యటన సందర్భంగానూ మోదీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేవరకు పోరాడుతాం: Bandi Sanjay

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....