ఈ పది సెగ్మెంట్లలో టఫ్ ఫైట్

ఈ పది సెగ్మెంట్లలో టఫ్ ఫైట్

0
100

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పది సెగ్మెంట్లపై నమ్మకం సన్నగిల్లింది అని వార్తలు వస్తున్నాయి… ఇక్కడ ప్రముఖంగా ఫోకస్ చేసింది…ఇక్కడ తెలుగుదేశం వైసీపీ తరపున నిలబడిని అభ్యర్దులు అలాగే ఇక్కడ సెగ్మెంట్లు ఎంతో కీలకం, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి సర్వేలు చూసి వైసీపీ ఇక్కడ మెజార్టీ వస్తోంది అని తెలుస్తోంది. అయినా ఇక్కడ గెలుపు పక్కాగా రావాలి అని అన్ని దారుల నుంచి విజయం కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. మరి ఆ పది సెగ్మెంట్లు ఏమిటి అనేది చూద్దాం

మంగళగిరి
గుడివాడ
విజయవాడ సెంట్రల్
నెల్లూరు సిటీ
సర్వేపల్లి
జమ్మలమడుగు
నగరి
దెందులూరు
భీమవరం
భీమిలి