2019లో జగన్ జీవితంలో మర్చిపోలేని ఘటనలు ఇవే

2019లో జగన్ జీవితంలో మర్చిపోలేని ఘటనలు ఇవే

0
49

ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది ..ప్రజలు కూడా ఆయనకు ఓట్లు వేసి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చారు.. 151 మంది
ఎమ్మెల్యేలు గెలిచారు.. మరి జగన్ ఈ ఏడాది ట్రెండ్ గా నిలవడానికి కలిసి వచ్చిన అంశాలు ఏమిటో చూద్దాం.

2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించిన జగన్..
341 రోజులపాటు 3648 కి.మీ. దూరం పాదయాత్ర
2019 ఆరంభంలో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు
నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ప్రజలకు దగ్గరైన జగన్
బై బై బాబు, బై బై బాబు, నినాదం
నిన్ను నమ్మం బాబు అనే నినాదాలతో ఎన్నికల్లో వైసీపీ ప్రచారం

రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనం గళం
ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వ్యూహాలు
నవరత్నాల హామీలు
ఎన్నికల మేనిఫెస్టో
తాను వస్తే రాజన్న రాజ్యం తిరిగి తెస్తానని జగన్ వాగ్దానం
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు

గెలిచిన తర్వాత రికార్టులు చూస్తే

అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాల కల్పన
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చట్టం
దిశ హత్యాచార ఘటన జరగ్గానే ఏపీలో దిశ చట్టం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్,
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
అమ్మ ఒడి
ఆరోగ్య శ్రీ,
రైతు భరోసా
కంటి వెలుగు

అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్,
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్

ఈ నిర్ణయాలు జగన్ మర్చిపోలేరు.. ఇవన్నీ కూడా ఈ ఏడాది జగన్ సాధించిన విజయాలే ..2009 నుంచి 2019 కి రాజకీయంగా చాలా ఎత్తుపల్లాలు చూశారు జగన్ చివరకు సీఎం అయ్యారు.