Flash- మూడోసారి కరోనా బారిన పడ్డ అంబటి రాంబాబు

0
101

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, సెలబ్రీటీలు ఇలా అందరికీ ఈ కరోనా మహమ్మారి సోకింది. ఇక తాజాగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా సోకడం ఇది మూడో సారి. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ప్రకంటించారు. తనతో నిన్నటి వరకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అంబటి రాంబాబు కోరారు.