ఏపీలో లోక్ సభకు వెళ్లే ఎంపీలు వీరే 25 మంది లిస్ట్

ఏపీలో లోక్ సభకు వెళ్లే ఎంపీలు వీరే 25 మంది లిస్ట్

0
93

మొత్తానికి ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి అర్ధరాత్రి వరకూ ఫలితాల పై కొన్నిచోట్ల ఉత్కంఠ కొనసాగింది, కాని చాలా చోట్ల ఆధిక్యతతో వైసీపీ గెలిచింది, ముందు నుంచి ఉన్న స్పీడే వైసీపీ కనిపించింది చివరకు టీడీపీ 23 అసెంబ్లీ స్ధానాలు గెలుచుకుంది, ఇక వైసీపీ 151 అసెంబ్లీ స్ధానాలు గెలుచుకుంది జనసేన కేవలం ఒక్క రాజోలు స్ధానం గెలుచుకుంది, ఇక పార్లమెంట్ స్ధానాల విషయానికి వస్తే వైసీపీ 22, టీడీపీ 3 స్ధానాలు గెలుచుకుంది మరి ఆ జాబితా చూద్దాం.

అమలాపురం- చింతా అనురాధా
అనకాపల్లి వైసీపీ వీ సత్యవతి
అనంతపురం- తలారి రంగయ్య వైసీపీ
అరకు గొడ్డేటి మాధవి వైసీపీ
బాపట్ల నందిగం సురేశ్ వైసీపీ
చిత్తూరు- రెడ్డెప్ప వైసీపీ
ఏలూరు కోటగిరి శ్రీధర్ వైసీపీ
గుంటూరు గల్లా జయదేవ్ టీడీపీ
హిందూపురం గోరంట్ల మాధవ్ వైసీపీ
కడప వైఎస్ అవినాశ్ రెడ్డి వైసీపీ
కాకినాడ వంగా గీత వైసీపీ
కర్నూలు డా.సంజీవ్ కుమార్ వైసీపీ
మచిలీపట్నం బాలశౌరి వైసీపీ
నంద్యాల పి.బ్రహ్మానంద రెడ్డి వైసీపీ
నరసరావుపేట లావు కృష్ణదేవరాయులు వైసీపీ
నర్సాపురం రఘురామ కృష్ణంరాజు వైసీపీ
నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ
ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ
రాజమండ్రి ఎం భరత్ వైసీపీ
రాజంపేట పీవీ మిథున్ రెడ్డి వైసీపీ
శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు టీడీపీ
తిరుపతి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీ
విజయవాడ కేశినేని నాని టీడీపీ
విశాఖపట్నం ఎం.వీ.వీ. సత్యనారాయణ వైసీపీ
విజయనగరంబెల్లాన చంద్రశేఖర్ వైసీపీ