కడప గడపలో రికార్డు సృష్టించిన వైయస్ జగన్

కడప గడపలో రికార్డు సృష్టించిన వైయస్ జగన్

0
35

వైసీపీ అధినేత జగన్ తన సొంత సెగ్మెంట్ పులివెందులలో విజయం సాధించారు.. అంతేకాదు ఆయనకు పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు పట్టం కట్టారు అనే చెప్పాలి. బంపర్ మెజార్టీ సాధించారు జగన్. అలాగే ఆయనకు జిల్లాలో 10 కి 10 స్ధానాల్లో విజయం వచ్చింది. ఓసారి జిల్లాలో ఆయన పార్టీ అభ్యర్దుల మెజార్టీ చూద్దాం.

1. పులివెందుల లో వైఎస్ జగన్ 90వేల 543ఓట్లతో సతీష్ రెడ్డిపై భారీ ఘన విజయం సాధించారు.
2. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 ఓట్గ ఆదిక్యతతో టీడీపీ నేతలపై విజయం పొందారు
3. ప్రొద్దుటూరులో 43200 ఆదిక్యత తొ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపొందారు
4. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘరామిరెడ్డి , పుట్టాపై 27798 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు
5. బద్వేల్ లో వైసీపీ అభ్యర్ది డాక్టర్ వెంకటసుబ్బయ్య 47 వేల ఓట్ల ఆదీక్యత తో గెలుపొందారు ఫిరాయింపు సీటు
6. జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల ఆదీక్యంతో గెలుపొందారు రామసుబ్బారెడ్డిపై
7. రైల్వే కోడూలో వైసీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు 24059 ఓట్ల ఆదీక్యంతో గెలుపొందారు
8. రాయచోటిలో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి 20677 ఓట్ల ఆదీక్యంతో విజయంసాధించారు.
9. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డి 27465 ఓట్ల ఆదీక్యంతో విజయం సాధించారు.
10. కమలాపురం ఎమ్మెల్యే గా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రనాధ్ రెడ్డి జగన్ మేనమామ 27 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

ఇక అవినాష్ రెడ్డి , మిధున్ రెడ్డి జిల్లా నుంచి ఎంపీలుగా పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి దారుణమైన ఓటమి చవిచూశారు. కడప రాజంపేట వైసీపీ ఖాతాలో పడ్డాయి మరోసారి.