ఓటమి దిశగా ఉన్న ఏపీ మంత్రులు వీరే

ఓటమి దిశగా ఉన్న ఏపీ మంత్రులు వీరే

0
33

ఓటమి దిశగా కొనసాగుతున్న మంత్రులు, ఈ వార్త వినడానికి తెలుగుదేశం పార్టీకి చాలా బాధ కలిగి ఉంటుంది .. నిజంగా గట్టి దెబ్బగా తగులుతోంది టీడీపీకి , తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మంత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నవారు అందరూ కూడా ఓటమి పాలు అయ్యేలాఉన్నారు.. ప్రజలు వీరిని ఎంతలా వ్యతిరేకించారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది, తాజాగా ఓటమి అంచున ఉన్న మంత్రులని ఇప్పుడు చూద్దాం.

01. కళా వెంకట్రావు
02. అచ్చెన్నాయుడు
03. సుజయ కృష్ణ రంగారావు
04. అయ్యన్నపాత్రుడు
05. ఘంటా శ్రీనివాసరావు
06. పితాని
07. దేవినేని ఉమ.
08. కొల్లు రవీంద్ర.
09. పత్తిపాటి పుల్లారావు
10. నక్కా ఆనందబాబు
11. లోకేష్.
12. శిద్దా రాఘవరావు
13. సోమిరెడ్డి
14. నారాయణ
15. అమర్నాధ్ రెడ్డి
16. కాల్వ శ్రీనివాసులు
17. అఖిల ప్రియ
18. ఆది నారాయణ రెడ్డి