వైసీపీలో గెలిచిన అభ్యర్దులు జాబితా 2

వైసీపీలో గెలిచిన అభ్యర్దులు జాబితా 2

0
76

వైసీపీ అభ్యర్దులు గెలిచిన వారు ఎవరు అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ తరపున 150సెగ్మెంట్లలో అభ్యర్దులు ఆధిక్యంలో ఉన్నారు. మరి అధికారులు ఫైనల్ గా విజేతలుగా తేల్చిన వారి లిస్ట్ మీ ముందుకు తీసుకువచ్చాం చూడండి.

ప్రొద్దుటూరు నుంచి రాచమల్లు విజయం సాధించారు వైసీపీ తరపున
అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణరెడ్డి వైసీపీ తరపున గెలుపొందారు,
బద్వేల్ నుంచి వెంకట సుబ్బయ్య వైసీపీ తరపున గెలుపొందారు
ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్ది డాక్టర్ సురేష్ విజయం
మదనపల్లి వైసీపీ అభ్యర్ది నవాజ్ భాషా విజయం
తిరుపతి లోక్సభలో 1.52 లక్షల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్రావ్ విజయం
దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓటమి అక్కడ వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి గెలుపొందారు.
ఉంగుటూలో గెలుపొందిన వైసీపీ
ఆవనిగడ్దలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు ఘన విజయం సాధించారు
ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్ది సుచరిత విజయం
రాజానగరం వైసీపీ అభ్యర్ది జక్కంపూడి రాజా విజయం
సర్వేపల్లి వైసీపీ అభ్యర్ది కాకాని గోవర్ధనరెడ్డి విజయం
నరసాపురం వైసీపీ అభ్యర్ది ముదునూరి ప్రసాదరాజు విజయం
చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘన విజయం
నగరి వైసీపీ అభ్యర్ది రోజా విజయం