వైసీపీలో గెలిచిన అభ్యర్దులు రిపోర్ట్ 1

వైసీపీలో గెలిచిన అభ్యర్దులు రిపోర్ట్ 1

0
81

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీవిజయ భేరి మోగించింది అని చెప్పాలి, 150 సీట్లు గెలుచుకునే దిశగా జగన్ ఉన్నారు, ఇక ఇప్పటికే గెలిచిన అసెంబ్లీ అభ్యర్దులు వైసీపీ తరపున ఎవరు అనేది చూద్దాం.

మొట్టమొదటి విజయం : ప.గో జిల్లా చింతలపూడిలో వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు
నగరి వైసీపీ అభ్యర్ది రోజా విజయం
కడప లోక్ సభ వైసీపీ అభ్యర్ది వై యస్ అనినాష్ రెడ్డి విజయం
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి కొడాలి నాని విజయం.
బొబ్బిలి వైసీపీ అభ్యర్ది సంపంగి చిన వెంకట అప్పలనాయుడు విజయం
బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోనా రఘుపతి విజయం
పామర్రు వైసీపీ అభ్యర్ది బొత్స అనిల్ కుమార్ విజయం
శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలుపు.
మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డి ఘన విజయం
పుంగనూరులో పెద్ది రెడ్డి నాగి రెడ్డి భారీ విజయం
గజపతినగరం వైసీపీ అభ్యర్ది బొత్స అప్పల నర్సయ్య విజయం
నెలిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విజయం
మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని నాని విజయం
రాజంపేట లోక్సభ వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి లక్ష ఓట్లకు పైగా మెజారిటితో ఘన విజయం
పెడన వైసీపీ అభ్యర్ది జోగి రమేష్ విజయం
సత్యవీడు లో వైసీపీ అభ్యర్ది కె ఆదిమూలం విజయం
విజయనగరంలో వైసీపీ అభ్యర్ది కోలగట్ల వీరభద్ర స్వామి విజయం
కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ భాషా విజయం.
విజయనగరం జిల్లా పార్వతీపురం వైకాపా అభ్యర్థి జోగారావు విజయం.
పలమనేరులో వైసీపీ అభ్యర్థి వెంకట్ గౌడ్ విజయం గెలుపొందారు .
ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి,గెలుపొందారు వైసీపీ తరపున
పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి,గెలుపొందారు వైసీపీ తరపున
పిఠాపురం నుంచి పందెం దొరబాబు. గెలుపొందారు వైసీపీ తరపున
పులివెందుల నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గెలుపొందారు