ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా ఏఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే….

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా ఏఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే....

0
97

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. తాజాగా 24 గంటల్లో మరో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది… ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది… దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన కేసుల సంఖ్య 2018…

చిత్తూరు జిల్లాలో9, అనంతపురం జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 5 కేసులు నమోదు అయ్యాయి… కృష్ణా జిల్లాలో 3 నెల్లూరులో 1, కర్నూల్ జిల్లాలో 9 విశాఖలో 3 కేసులు నమోదు అయినట్లు తెలిపారు…