బాబుకి మరో షాకిచ్చిన రాజధాని రైతులు

బాబుకి మరో షాకిచ్చిన రాజధాని రైతులు

0
100

రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది.. మరో పక్క విశాఖ నుంచి పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు, అయితే తాజాగా తెనాలిలో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ప్లాప్ అయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇక్కడ సభ సక్సెస్ అయింది అని టీడీపీ అంటోంది.

తాజాగా చిత్తూరు జిల్లాలో బాబు ఇలాఖాలో జరిగిన వైసీపీ సభ అట్టర్ ఫ్లాఫ్ అయింది అని వార్తలు రావడంతో కావాలనే వైసీపీ నేతలు ఈ ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ నేతలు అంటున్నారు, అయితే 20 వేల మంది తెనాలి సభకు వస్తారు అనుకుంటే కేవలం రెండు వేల మంది మాత్రమే వచ్చారు అని అక్కడ సభ ఫ్లాప్ అయింది అని వైసీపీ విమర్శిస్తోంది.

ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి అని బాబు కూడా జనం లేక సభ లేట్ గా స్టార్ట్ చేశారట. జనం లేక అక్కడ టీడీపీ నేతలపై బాబు కూడా విమర్శలు చేశారు అని వైసీపీ నేతలు అంటున్నారు.. ఇటు ఎల్లో మీడియా దీనిని హైలెట్ చేస్తోంది. కాని ఇక్కడ తెనాలిలో బాబు సభకు అనుకున్నంత రెస్పాన్స్ లేదు అంటున్నారు.