బాబు కు షాక్ జగన్ ను సేవ్ చేసేందుకు పోసాని భారీ ప్లాన్…

బాబు కు షాక్ జగన్ ను సేవ్ చేసేందుకు పోసాని భారీ ప్లాన్...

0
95

ఇటీవలే నటుడు పోసాని కృష్ణమురళి తన సహానటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి… రాజధానిలో ధర్నాలు చేసే వారందరు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులని పృథ్వీ వ్యాఖ్యానించారు…. దీనిపై పోసాని ఫైర్ అయిన సంగతి తెలిసిందే…

అయితే ప్రస్తుతం పోసాని చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ మొదలైంది సోషల్ మీడియాలో… పోసాని అధికారికంగా వైసీపీలోచేరకున్నా కూడా ఆపార్టీకి సపోర్ట్ గానే ఉన్నారు.. ప్రెస్ మీట్లు పెట్టి గత అధికార టీడీపీపై నిప్పులు చెరిగారు… వైసీపీ అధికారంలోకి రావడానికి పోసాని తన వంతు కృషి చేశారు…

అయితే పార్టీ అధికారంలోకి వచ్చాన తర్వాత తనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు… కానీ జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కూడా ఆయనకు పదవి దక్కలేదు…. తన సహానటుడు పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ దక్కింది…దీంతో కొద్దికాలంగా పోసాని రగిలిపోతున్నారని టాక్… అందుకే ఆయన ఇటీవలే పృథ్వీపై వ్యాఖ్యలు చేశారని టాక్…

మరోవైపు పోసాని అసంతృప్తితో ఉన్నారనే వాదన కరెక్ట్ కాదని అనిపిస్తోంది ఎందుకంటే ఆయన స్వగృహం అమరావతి సమీపంలో ఉంది… ఇప్పుడు వైసీపీ కమ్మ సమాజిక వర్గాన్ని టార్గెట్ చేసిందని వార్తలు వస్తున్నాయి అందుకే వైసీపీని సేవ్ చేసేందుకు పోసాని ఎంట్రీ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి…