Bandi Sanjay: నిరూపించు.. చెప్పుతో కొట్టుకుంటా!

-

Bandi Sanjay criticizes minister KTR: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తాను చెప్పు దెబ్బలు తినడానికి సిద్దమే అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఆ తర్వాత చెప్పుతో కొట్టుకోవడానికి.. కొట్టించుకోవడాని సిద్ధమని అన్నారు. కేసీఆర్ కుటుంబం పై వస్తున్న అవినీతి ఆరోపణల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ నాటకాలని విమర్శించారు. తండ్రి తల నరికినా.. కొడుకు చెప్పుతో కొట్టినా ప్రజల ప్రయోజనాలకోసం భరించడానికి రెడీ గా ఉన్నట్లు చెప్పుకొచ్చారు బండి సంజయ్.

- Advertisement -

ముందుగా డ్రగ్స్ కేసు విషయంలో బండి సంజయ్(Bandi Sanjay) చేసిన సవాల్ కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టెస్ట్ కు నేను రెడీ నా రక్తం, బొచ్చు, కిడ్నీ ఇస్తానని.. అదే విధంగా చిత్తశుద్ధితో వస్తానని.. కరీంనగర్ సెంటర్ లో చెప్పుతో కొట్టుకోవడానికి బండి సంజయ్ సిద్ధంగా ఉన్నాడా అని అన్నారు.

దానికి స్పందించిన బండి సంజయ్ సవాల్ విసిరినా ఏడాదికి స్వీకరించడమేంటి అని ప్రశ్నించాడు. విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడని, ఇదే సవాల్ అప్పుడే స్వీకరించి ఉంటె బాగుండేదని అన్నారు.

Read Also: నన్నే అనండి.. నా ఉద్ద్యేశం అదికాదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...