చంద్రబాబుకు బిగ్ షాక్… టీడీపీకి తమ్ముళ్లు టాటా బైబై… వైసీపీలోకి జంప్…

చంద్రబాబుకు బిగ్ షాక్... టీడీపీకి తమ్ముళ్లు టాటా బైబై... వైసీపీలోకి జంప్...

0
73

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిని చవిచూడటంతో తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు…

ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీల్లోకి చేరిన సంగతి తెలిసిందే… తాజాగా అమలాపురం మరికొందరు టీడీపీ నేతలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షమంలో వైపీపీ తీర్ధం తీసుకున్నారు…

వీరందరు గతంలో టీడీపీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు కానీ వారి కష్టాన్ని పార్టీ అధిష్టానం గుర్తించక పోవడంతో తమ రాజకీయ దృష్ట్య వైసీపీలో చేరారు.. ఇక పార్టీలోకి చేరేందుకు వచ్చిన వీరిని మంత్రి విశ్వరూప్ స్వయంగా పార్టీలోకి చేర్చుకున్నారు… అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు…