చంద్రబాబుకు బిగ్ షాక్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టీడీపీకి గుడ్ భై

చంద్రబాబుకు బిగ్ షాక్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టీడీపీకి గుడ్ భై

0
84

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగలనుందని రాజకీయ వేధావులు అంచనా వేస్తున్నారు… ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట

ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ఇద్దరు ఎవరో కాదు మాజీ మంత్రి శనక్కాయల అరుణ అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిలు బీజేపీలో చేరాలను చూస్తున్నారు… ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి..

అన్ని కుదిరితే మంచి ముహూర్తం చూసుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో మర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో వీరిద్దరు బీజేపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారు..