బ్రేకింగ్ – ఏపీ టీడీపీ అధ్యక్షుడి రేసులో ఇద్దరు

బ్రేకింగ్ - ఏపీ టీడీపీ అధ్యక్షుడి రేసులో ఇద్దరు

0
57

ఇటీవల టీడీపీ మహానాడు కూడా పూర్తి చేసుకుంది, అయితే ఇప్పుడు పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని బలోపేతం చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నారు, పార్టీ పదవుల విషయంలో కీలకంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు.. మహానాడు సమయంలో కొత్త అధ్యక్షుడ్ని ప్రకటిస్తారని.. కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.

ఇక కొత్త అధ్యక్షుడి పేరు కూడా చెబుతారు అని అందరూ భావించారు.. కాని ఇంకా ప్రకటించలేదు..
ఏపీ టీడీపీ అధ్యక్షుడ్ని కూడా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి రేసులో ఎవరు ఉన్నారనేది చూస్తే.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు బలంగా వినిపించింది. ఇక పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరు వినిపిస్తోంది, మరి వీరిద్దరిలో ఎవరికి పదవి ఇస్తారు అనేది ఇప్పుడు చర్చ.చూడాలి వీరికా లేదా కొత్త వారికా అనేది.