బ్రేకింగ్ —నిరుద్యోగులకి గుడ్ న్యూస్ లక్ష ఉద్యోగాలు

బ్రేకింగ్ ---నిరుద్యోగులకి గుడ్ న్యూస్ లక్ష ఉద్యోగాలు

0
90

ఉద్యోగాల కోసం చూసేవారు అలాగే ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా అని సర్కారు కొలువుల కోసం చూసేవారికి గుడ్ న్యూస్ వినిపించింది కేంద్రం…. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఖాళీలు చాలా వరకూ రిటైర్మెంట్ వల్ల రాజీనామాల వల్ల వచ్చినవి.

బీఎస్ఎఫ్లో 28,926 ఖాళీలు
సీఆర్పీఎఫ్లో 26,506,
సీఐఎస్ఎఫ్లో 23,906,
ఎస్ఎస్బీలో 18,643,
ఐటీబీపీలో 5,784,
అస్సాం రైఫిల్స్లో 7,328 ఖాళీలు ఉన్నాయి

వీటిలో చాలా వరకూ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, అయితే వచ్చే రోజుల్లో వీటిని భర్తీ చేయనున్నారట.