బ్రేకింగ్ న్యూస్ -గోదావరి జిల్లాలో ఫ్యాన్ స్పీడు 25 – టీడీపీ 2

బ్రేకింగ్ న్యూస్ -గోదావరి జిల్లాలో ఫ్యాన్ స్పీడు 25 - టీడీపీ

0
113

ఈసారి గోదావరి జిల్లాలో జగన్ ముందు నుంచి పాగా వేయాలి అని అనుకున్నారు, అలాగే రాజకీయం చేశారు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో జీరో స్ధానాలు గెలుచుకుంది వైసీపీ, ఇక్కడ 2014 ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసి ఒకటి బీజేపీ, 14 తెలుగుదేశం గెలుచుకున్నాయి.. ఇందులో పవన్ పాత్ర ఉంది అని చెప్పాలి.. కాని జగన్ ఈసారి అభ్యర్దుల మార్పు , అలాగే కొత్త వారికి అవకాశం ముందు నుంచి పార్టీ కేడర్ ని ఇక్కడ కాపాడుకోవడం చేశారు.. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.. తాజాగా వచ్చిన సర్వే ప్రకారం వైసీపీ ఇక్కడ బంపర్ మెజార్టీతో గెలవనుంది అని తెలుస్తోంది.. తాజాగా గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ పశ్చిమలో వైసీపీ చేస్తుంది అని తేలిందట సర్వేలో, ఇక్కడ పార్టీ నేతలు ఈ విషయం తెలిసి మంచి జోష్ లో ఉన్నారు, తాజాగా వచ్చిన సర్వే రిపోర్టు ఏ పార్టీ ఎన్ని సీట్లో చెబుతోంది మీరు ఓ లుక్కెయ్యండి.

తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 13
జనసేన : 4

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 0
వైసీపీ : 12
జనసేన : 3