కేంద్రంలో ఎవ‌రు వ‌స్తారు అన్ని ఏజెన్సీల‌ ఎగ్జిట్ పోల్స్ చూడండి

కేంద్రంలో ఎవ‌రు వ‌స్తారు అన్ని ఏజెన్సీల‌ ఎగ్జిట్ పోల్స్ చూడండి

0
128

లోక్ స‌భ‌లో మొత్తానికి ఎవ‌రికి 272 మేజిక్ ఫిగ‌ర్ సీట్లు వ‌స్తాయో వారిదే విజ‌యం అని చెప్పాలి.. అయితే ఈసారి ఎవ‌రికి సంపూర్ణంగా సీట్లు రావు , మెజార్టీ రాదు అని అన్నారు… కాని తాజాగా ఇచ్చిన దేశీయ ఏజెన్సీలు స‌ర్వేలు చెప్పేవి చూస్తే మ‌తిపోవ‌డం ఖాయం.. మ‌రి జాతీయ మీడియాలు ఏజెన్సీలు చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ చూడండి

వీడీబీ అసోసియేట్స్ ఏపీలో చేసిన స‌ర్వేలో
వైసీపీ 111-120
టీడీపీ 54-60
జ‌న‌సేన‌-02

ఇండియాటుడే ఏపీ పార్ల‌మెంట్ కు
టీడీపీ- 4-6
వైసీపీ 18-20

న్యూస్ 18 ఏపీ పార్ల‌మెంట్ కు
టీడీపీ10-12
వైసీపీ 13-14

జాతీయ స్ధాయిలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు అంటే ?
టైమ్స్ నౌ
ఎన్డీయే 306
యూపీఏ 132
ఇత‌రులు 104

రిప‌బ్లిక్ టీవీ
ఎన్డీయే 287
యూపీఏ 128
ఇత‌రులు117

న్యూస్ ఎక్స్
ఎన్డీయే298
యూపీఏ118
ఇత‌రులు127