చంద్రబాబు అత్యంత సన్నిహితుడికి కోలుకోలేని దెబ్బకొట్టిన జగన్….

చంద్రబాబు అత్యంత సన్నిహితుడికి కోలుకోలేని దెబ్బకొట్టిన జగన్....

0
89

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు బిగ్ షాక్ ఇచ్చారు…

మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించింది సర్కార్… ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది… ఈ మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ పదవిని అశోక్ గజపతి రాజు సోదరుడు అనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజుకు అప్పగించారు…

ప్రస్తుతం సంచిత గజపతిరాజు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు… ప్రస్తుతం ఆమె సింహాచలం ఆలయ చైర్మన్ గా ఉన్నారు… ఇప్పుడు ఆమెకు వైసీపీ సర్కార్ మరో కీలక పదవిని అప్పజెప్పింది… కాగా మాన్సస్ ట్రస్ట్ కింద దాదాపు 15వేల ఎకాలు భూములు ఉన్నాయి అంతేకాదు 108 ఆలయాలు ఉన్నాయి…