చంద్రబాబు నాయుడును తాను పాతికేళ్ళ నుంచి చూస్తున్నానని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నార…. అధ్యక్షా… వైఎస్ మరణం తర్వాత తానే ముఖ్యమంత్రి అని ఎవ్వరులేరని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారని అవంతి స్పష్టం చేశారు…
అయితే తాను వైసీపీలో చేరుతాను చేరి మంత్రిని అయి చూపిస్తానని చెప్పానని చెప్పారు… అయితే వైసీపీలోకి మీరు వెళ్తారు ఆ పార్టీలో మీకు పావలారాదని చెప్పాని గుర్తు చేశారు… చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతగా ప్రవర్తించకున్నారని ఆరోపించారు….
సభ నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుందో సభాపతికి తెలుసని అన్నారు… వైసీపీని జగన్ మోహన్ రెడ్డి తిట్టాలనుకుంటే సాయంత్రం మీడియాను పెట్టుకుని విమర్శలు చేయవచ్చని అన్నారు…