చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

0
89

వైఎస్ జగన్ మోహన్రెడ్డి బాబాయ్ మాజీ ఎంపీ వివేకా నందరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే… తాజాగా ఈ హత్యకేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు నోటీసులను జారీ చేసింది…

కేంద్ర హోంశాఖ కార్యదర్శి సీబీఐ డైరెక్టర్ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేసింది.. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది…. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు జారి చేశారు…

వారి దగ్గరనుంచి కీలక ఆధారాలు సేకరించారు… కాగా వివేకా హత్య జరిగిన సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఈ కేసు ధర్యాప్తును సీబీఐ అప్పగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసింది