చంద్రబాబుకు జగన్ సంక్రాంతి గిఫ్ట్…

చంద్రబాబుకు జగన్ సంక్రాంతి గిఫ్ట్...

0
122

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏంటీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు… అక్కడికే వస్తున్నా… గతంలో టీడీపీకి కంచుకోటగా పిలువబడిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజవకవర్గానికి చెందిన టీడీనీ నేతలు వేల సంఖ్యలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులు అయిన వీందరు మంత్రి ధర్మాన కృష్ణదాన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఈ సందర్భంగా వారు మాట్లడుతూ…

వికేంద్రీకరణ ద్వారా తమ ప్రాంతం అభివృద్ది చెందుతుందని అన్నారు… విశాఖకు రాజధాని రావడంవల్ల విజయనగరం, అలాగే శ్రీకాకుళం జిల్లాలు అభివృద్దిచెందుతాయని వారు ఆశా భావాన్ని వ్యక్తం చేశారు…