చంద్రబాబుకు కలిసిరాని 2019

చంద్రబాబుకు కలిసిరాని 2019

0
114

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జీవితాంతం గుర్తుండిపోయే ఇయర్ 2019… ఈ ఇయర్ గతంలో ఎన్నడు లేని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు చంద్రబాబు… 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాలను గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది…

అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు టీడీపీ 3 స్థానాలను గెలుచుకుంది… చంద్రబాబు అన్నా క్యాంటిన్, యువ నేస్తం, రైతు రుణమాఫీ చంద్రన్న భీమా, చంద్రన్న పెళ్ళికానుకా, చంద్రన్న కిట్, తల్లి బిడ్డ, వంటి పథకాలు చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారు కానీ ఆయన్ను ప్రజలు విశ్వసించలేదు…

2014 లో సక్సెదిశగా అడుగులు వేసిన చంద్రబాబు 2019 ఇయర్ లోసక్సెస్ కాలేక పోయారు… అలాగే ఆయన కుమారుడు కూడా మంగళగిరిలో గెలవలేకపోయారు… ఇక 2020లో అయినా చంద్రబాబు సక్సెస్ దిశగా అడుగులు వేయాలని అభిమానులు శ్రేయేభిలాసులు కోరుకుంటున్నారు…