చంద్రబాబుకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైన జగన్ సర్కార్

చంద్రబాబుకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైన జగన్ సర్కార్

0
79

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైసీపీ సర్కార్ త్వరలో మరో బిగ్ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకు…. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ కేవలం 23 సీట్లను గెలుచుకుంది..

అందులో గన్నవరం ఎమ్మెల్యే టాటా చెప్పారు… ఇక రేపో మాపో గుంటూరు ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇక ఆయన తర్వాత ప్రకాశం జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరాలని చూస్తున్నారు…..

ఇక ఈయన తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలను వైసీపీలోకిలాగి చంద్రబాబు నాయుడుకు పతిపక్ష హోదా లేకుండా చేలాయని సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఇదే విషయాన్ని వైసీపీ మంత్రిధర్మాన కృష్ణ దాస్ చెప్పారు… ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ చేస్తే చంద్రబాబునాయుడు ప్రతిపక్షహోదా కోల్పోతారని అన్నారు…. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదా ఉండదని అన్నారు…