చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్….

చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్....

0
126

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో బిగ్ షాగ్ తగిలింది… ఆపార్టీకి చెందిన ఒకరు చంద్రబాబు నాయుడు నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు.. 30 సంవత్సరాలుగా తాను పార్టీకి సేవలు అందించానని అయినా కూడా తనని చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని టీడీపీ నేత వెంకటేశ్వర్ రావు ఆరోపించారు..

సమస్య చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు సమయం ఇవ్వకున్నారని ఆయన మండిపడ్డారు… కాగా గత ఎన్నికల్లో వెంకటేశ్వర్ రావు హైదారాబాద్ లోని జూబ్లీహిల్స్ కార్పోరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పార్టీ కోసం 30 సంవత్సరాలు సేవ చేస్తే కనీసం తనను గేటు వద్ద కూడా రానివ్వ కున్నారని ఆయన మండిపడ్డారు… పార్టీ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగానని అన్నారు.. అలాంటి తనను అవమానిస్తున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు… చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తారని అన్నారు…