ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కృష్ణాజిల్లా వాస్తవ్యులు ఉప్పలపాటి చలపతిరావు మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిచారు…. ఆయన మరణం విచారకరం అని అన్నారు….
కుల, ధన రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన తొలితరం ప్రజాస్వామ్యవాది చలపతిరావు అని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు నాయుడు.
—