30 మందితో బాబు సరికొత్త ఎన్నికల స్ట్రాటజీ

30 మందితో బాబు సరికొత్త ఎన్నికల స్ట్రాటజీ

0
114

ఎన్నికలు అంటేనే రాజకీయంగా కీలకమైన నేతలు, సినిమా స్టార్లను తీసుకువస్తారు. స్టార్ క్యాంపెయినర్లుగా సినిమా వారు కూడా రాజకీయ నేతలతో అభ్యర్దులతో పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తారు. ఇక ఎన్నికల్లో మంచి వాక్చాతుర్యం స్పాంటెనియస్ గా మాట్లాడే వారిని సెలక్ట్ చేసుకుని ఎన్నికల్లో ప్రచారానికి రాజకీయ పార్టీలు ఉపయోగిస్తాయి, ఇక తెలుగువారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల ప్రచారం కోసం 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాని విడుదల చేసింది. మరి అందులో ఎవరుఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సీఎం చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్,
మాంగటి మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ,అంబికా కృష్ణ,
వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, నాగుల్మీరా, లంకా దినకర్, జి.కోటేశ్వరరావు,
పంచుమర్తి అనురాధ, దివ్యవాణి, వైఎస్ చౌదరి,
ఎండీ ఫరూక్, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పోతుల సునీత,
కాకి గోవిందరెడ్డి, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు
వేమూరి ఆనంద్సూర్య, గుంటుపల్లి నాగేశ్వరరావు, దేవళ్ల మురళి
పర్చూరి అశోక్బాబు, వంగవీటి రాధాకృష్ణ, విజయభారతి,
రేవతి, చలమలశెట్టి రామానుజయ, ఎండీ హిదాయత్ పేర్లను వెల్లడించింది పలు సెగ్మెంట్లలో వీరంతా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయనున్నారు.