చంద్రబాబుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

0
84

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఆ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… ధరల స్థిరీకరణ నిధి మీ హయాంలో లేదుని అన్నారు….

రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తివి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు… ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సిఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. పంట కోతలు యదావిధిగా జరగాలని ఆదేశించారని అన్నారు. రైతు నష్టపోకుండా చూసే పూచీ ప్రభుత్వానిదని తెలిపారు..