చంద్రబాబుకు షాక్… రంగంలో ఇద్దరు కీలక నేతలను దింపిన జగన్….

చంద్రబాబుకు షాక్... రంగంలో ఇద్దరు కీలక నేతలను దింపిన జగన్....

0
100

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దింపారు… స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరికి కీలక బాధ్యతలను అప్పగించారని చర్చించుకుంటున్నారు.. చిత్తూరు జిల్లాలో వైసీపీ జెండా ఎగర వేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్పలకు అప్పగించారట…

చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈ ఎన్నికల్లో అన్ని మండలాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు… 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఓడించేందుకు శత విధాలుగా ట్రై చేశారు… కానీ కుదరలేదు అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నందుక కుదరలేదు…

అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో మరో అవకాశం వచ్చింది వైసీపీకి… ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడని వైసీపీ అధిష్టానం భావిస్తోందట… కుప్పంలో ఉన్ని మండలాల్లో వైసీపీ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట…