చిరుకు జగన్ కీలక పదవి ఆఫర్

చిరుకు జగన్ కీలక పదవి ఆఫర్

0
132

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు… రాష్ట్రంలో ఎక్కడా అవినీతి జరుగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు…. ఎక్కడైనా అవినీతి జరిగి ఉపేక్షించేది లేదని చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు…

చెప్పిన మాట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటూ గతంలో పార్టీ కోసం కష్టపని వారికి జగన్ నామినేటెడ్ పోస్టు ఇస్తున్నారు… ఇప్పటికే 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అలాగే నటుడు నందమూరి తరకరామారావు భార్య లక్ష్మీపార్వతికి పదలవులను కేటాయించారు…

తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైసీపీ తరపున మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నారు… కొద్దికాలంగా చిరు జగన్ తో సఖ్యతగా ఉంటున్నారు… ఇటీవలే మూడు రాజధానులు విషయంలో కూడా మద్దతు పలికారు… చిరును రాజ్యసభకు పంపిస్తే జనసేనను దెబ్బతీయడమే కాకుండా కాపుసామాజిక వర్గంను కూడా వైసీపీకి అండగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారట…