ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్ కేవలం రెండు రాంగాలు మాత్రమే తమ హవాను చాటుతున్నాయి. ఇంతకే ఆ రెండు రాంగాలు ఏంటనేగా మీ ప్రశ్న.. అక్కడికే వస్తున్నా… ఒకటి రాజకీయ రంగం రెండోది సినీ రంగం ఈ రెండురాంగాలచుట్టు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు డిపెండ్ అయ్యారు..
సీని రాజకీయాలకు వ్యత్యాసం చాలా దూరం ఉంది… సినీ రంగంలో అవకాశాలు వారాలంటే పొగడాలి రాజకీయంగా ఎదగాలంటే తిట్టాలి. అలా ఇటీవలే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అదేపని చేశారు. జగన్ ను అభినందించేందుకు సిని పెద్దలు ముందుకు రావడంలేదని అసలు జగన్ సీఎం అవ్వడం వారికి ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో పృథ్వీకి సినిమా అవకాశాలు రావని మెగా స్టార్స్ నటించిన సినిమాలతో పాటు ఇతర సినిమాల్లోకూడా అవకాశాలు రావని అందరు అనుకున్నారు. కానీ తాజాగా తెరకెక్కబోయే సైరా నరసింహారెడ్డి చిత్రంలో పృథ్వీ నటించారు… ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఈ వెంట్ కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.. అంతేకాదు తన వాక్చాతుర్యంతో చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు.. ఇక దానిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు రాజకీయంగా జగన్ ను సినీ పరంగా మెగా ఫ్యామిలీని పృథ్వీ బ్యాలెన్స్ చేస్తున్నారని అంటున్నారు.