సీఎం జగన్ యాక్షన్ ప్లాన్…

సీఎం జగన్ యాక్షన్ ప్లాన్...

0
92

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కరోనా ఇబ్బందులు మామూలుగా ఉండవని చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు… సంక్షేమ పథకాలకే బడ్జెట్ సొమ్మును ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రానున్న నాలుగేళ్లలో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

కరోనా వల్ల అర్థిక పతనం ఏపీలో వేగంగా ఉంటుంది… కోలుకునేలోగా 2024 సార్వత్రిక ఎన్నికలు దూసుకువస్తాయి…ఇక రాజధాని, పోలవరం వంటివి పూర్తి చేసి చూపిస్తే జగన్ అభివృద్ది మంత్రం ఫలిస్తుంది… అయితే పరిస్థితి చూస్తే అంతా ఉల్టా సీదాగా ఉంది… మొత్తం మీద జగన్ కూడా ఎన్నో ఆలోచనలతో 2024 ఎన్నికల కోసం తయారు చేసుకున్నప్రణాళికలు తలకిందరు తప్పవని చర్చించుకుంటున్నారు…

అయితే జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న ఒకే ఒక్క ప్లస్ ప్లాయింట్ అధికార పార్టీగా ఉండటం.. 2024 ఎన్నికలకు జగన్ కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకుంటే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు…