ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది… శుక్రవారం కచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది ఆయన తోపాటు ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది…
నిన్న జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హజరు కాలేదు… దీంతో న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది…10వ తేదీన జగన్ మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డిలు కచ్చింతంగా కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది…
కాగా తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నానని ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు అయితే ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే అయితే దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది…