సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్…

సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్...

0
95

మంత్రాలయం నియోజికవర్గం తిప్పలదొడ్డి గ్రామంలో టీడీపీ కార్యకర్తల పై వైసీపీ రౌడీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నారా లోకేశ్ అన్నారు… దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు… కక్ష సాధింపు రాజకీయం ద్వారా సాధించేది ఏమి ఉండదు అనే విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని అన్నారు లోకేశ్

రౌడీ రాజ్యంలో రక్షణ కొరవైందని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఫ్యాక్షన్ పోకడలను
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వదులుకోవడం లేదని లోకేశ్ ఆరోపించారు… శాంతి,భద్రతలను కాపాడాల్సిన వారే విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.