సీఎం జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

0
101

కరోనా వైరస్ ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలను కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఈ వైరస్ సోకకుండా ప్రతీ ఒక్కరు మాస్క్ లను దరిస్తున్నారు… ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక్క మాస్క ధర 50 నుంచి వంద రుపాయలు… ఇప్పుడు ఏపీలో 100 మాస్కులు 2 వేల రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని లోకేశ్ అన్నారు… దీనిపై ట్వీట్ కూడా చేశారు… పాఠకుల కోసం యథావిధిగా..

అసలే రివర్స్ పాలన, ఆపై రివర్స్ టెండరింగ్ వెరసి 750 రూపాయిలు విలువ చేసే ఫేస్ మాస్క్ ప్యాకెట్ ధర 2000 వేలకు చేరిందని అన్నారు..

పాలకుడికి పబ్జీ పై ఉన్న ప్రేమ ప్రజల ప్రాణాల పట్ల లేదు. ప్రపంచాన్ని కరోనా కబలిస్తుంది అని రెండు నెలల క్రితం నుండే వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ కళ్లు తెరవకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ప్రజల్లో ఆందోళన నెలకొంది.