సీపీఎస్ స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల

సీపీఎస్ స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల

0
57

మొత్తానికి దేశంలో ఎన్నిక‌ల పోలింగ్ పూర్తి అయిపోయంది.. దీంతో ఇక ఎన్నికల ఫ‌లితాల గురించి దేశ వ్యాప్తంగా మీడియాలు స‌ర్వే సంస్ధ‌లు చేసిన స‌ర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి..దేశంలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు ఏపీలో తెలంగాణ‌లో ఎవ‌రు ఎక్కువ సీట్లు సాధిస్తారు అనే చ‌ర్చ జ‌రుగుతోంది.. మ‌రి తాజాగా విడుద‌ల అయిన ఎగ్జిట్ పోల్స్ చూద్దాం, తాజాగా సీపీఎస్ స‌ర్వే టీం త‌న స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసింది. ఇక గ‌తంలో తెలంగాణ‌లో చెప్పిన విధంగా టీఆర్ ఎస్ గెలుస్తుంది అని చెప్పారు, మ‌రి ఏపీలో ఎలాంటి స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందో చూద్దాం.

వైసీపీ 130 నుంచి 133 స్ధానాలు
టీడీపీ 43 స్ధానాలు
జ‌న‌సేన 1 స్ధానం గెలుస్తుంది అని సీపీఎస్ స‌ర్వే చెప్పింది

ఇక ఓటింగ్ విష‌యానికి వ‌స్తే
వైసీపీ 50శాతం
టీడీపీ 40 శాతం
జ‌న‌సేన 7.3 శాతం

మ‌రి ఈ సర్వే వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్నారు, చూడాలి వాస్త‌వ ఫ‌లితాలు ఎలా ఉంటాయో.