ఆర్జీఫ్లాష్ టీం స‌ర్వే విడుద‌ల

ఆర్జీఫ్లాష్ టీం స‌ర్వే విడుద‌ల

0
50

దేశంలో ఎన్నిక‌ల పోలింగ్ పూర్తి అయిపోయంది దీంతో ఇక ఎన్నికల ఫ‌లితాల గురించి దేశ వ్యాప్తంగా మీడియాలు స‌ర్వే సంస్ధ‌లు చేసిన స‌ర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.. మ‌రి తాజాగా విడుద‌ల అయిన ఎగ్జిట్ పోల్స్ చూద్దాం, తాజాగా ఆర్జీ ఫ్లాష్ టీం త‌న స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసింది. ఇక గ‌తంలో తెలంగాణ‌లో చెప్పిన విధంగా ఇప్పుడు కూడా ఇక్క‌డ టీడీపీ అధికారంలోకి వ‌స్తుంది అని చెబుతున్నారు.

ఆర్జీ ఫ్లాష్ స‌ర్వే టీడీపీ 100 స్ధానాలు
వైసీపీ 70 నుంచి 75 స్ధానాలు
ఇత‌రులు జ‌న‌సేన 03 నుంచి 02 స్ధానాలు గెలిచే అవ‌కాశం

ఇక పార్ల‌మెంట్ స్ధానాలు చూస్తే తెలుగుదేశం 13 నుంచి 15 గెలుపొందుతుంది.
వైసీపీ 10 లేదా 12 స్ధానాలు గెలుస్తుంది

ఓటింగ్ ప‌ర్సెంటైజ్ చూస్తే ఓట‌ర్లు టీడీపీకి 43 నుంచి 45 శాతం వ‌స్తాయి
వైసీపీ 40 నుంచి 45శాతం ఓటు
జ‌న‌సేన 10 నుంచి 15 శాతం ఓటు బ్యాంకు

మొత్తానికి ఆర్జీ ఫ్లాష్ స‌ర్వే చెప్పేదాని ప్ర‌కారం తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి రాబోతోంది అని తెలియ‌చేస్తోంది. మ‌రి ఫ‌లితాలు మాత్రం 23న ఎలావ‌స్తాయో చూడాలి.