డిసైడెడ్…. బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీచేస్తాయి…

డిసైడెడ్.... బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీచేస్తాయి...

0
96

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ మాజీ ఎంపీ రాపాటి సంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఆయన రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు ఆయన ఆ తర్వాత మీడియతో మాట్లాడుతూ…

చంద్రబాబు నాయుడు నరేంద్రమోడీకి దూరం జరగడం తప్పేనని అన్నారు… మోడీతో విభేదించి ఉంటే బాగుండేదని అన్నారు… అంతేకాదు వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేనలు కలిసి పోటీచేస్తాయని అన్నారు..

కాగా ఇటీవలే రాపాటి ఇంటిపై ఆయన ఆఫీస్ పై సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే… మరోవైపు బీజేపీ జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాయపాటి వ్యాఖ్యలు చేయడం ఆందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…