ఈ జాగ్రత్తలు తెలుసుకోండి ఈ లక్షణాలు గుర్తించండి బీ అలర్ట్

ఈ జాగ్రత్తలు తెలుసుకోండి ఈ లక్షణాలు గుర్తించండి బీ అలర్ట్

0
34

ఈ వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి, ముఖ్యంగా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రాలు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే మీకు వైరస్ సోకింది సోకలేదు అని తెలుసుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి..

ఎక్కడకు అయినా వెళితే కనీసం మీకు అవతల వ్యక్తికి ఆరు అడుగుల దూరం ఉండాలి
బైక్ హ్యాండిల్స్ దగ్గర కూడా వైరస్ ఉండే ప్రమాదం ఉంది జాగ్రత్త
వీలైనంత వరకూ చేతి తొడుగులు మరియు ముఖానికి ముసుగు వాడండి
మీరు బయటికి వచ్చినప్పుడు తరచుగా చేతులు కడుక్కోండి
కచ్చితంగా మాస్క్ వాడండి
భౌతిక దూరం పాటించాలి
చిన్న పిల్లలను బయటకు తీసుకువెళ్లవద్దు
బయట నుండి మీరు ఇంటికి తిరిగి వచ్చాక మీ చేతులను సబ్బు మరియు నీటితో 20 సెకన్ల పాటు కడగండి
జలుబు దగ్గు జ్వరం ఆగకుండా దాదాపు నాలుగు రోజులుగా వస్తూ ఉంటే కచ్చితంగా ప్రభుత్వ అధికారులకి లేదా ఆస్పత్రికి వెళ్లండి
ఊర్లు పార్టీలు ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండండి
వస్త్రాలను శుభ్రం చేసుకోవడం.. వెచ్చని నీటిని ఉపయోగించి బట్టలు, తువ్వాళ్లు మరియు ఇతరాలు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
శానిటైజర్ మాస్క్ తప్పనిసరిగా వాడాలి.